Swami Vivekananda Jayanthi

20/01/2014 06:18

మా పాఠశాలలో 2014 జనవరి 12న సాయంత్రం స్వామీ వివేకానందుని 151వ జయంతిని ఎంతో ఘనంగా,  ఉత్సాహంగా జరుపుకున్నాము. విద్యార్దులు, ఉపాద్యాయులు స్వామి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పార్చణ చేసారు.  పాఠశాల విద్యార్దులు స్వామి గురించి మాట్లాడగా, దేముడు మాస్టారు వివేకానందుని జీవిత విశేషాలను తెలిపారు.            

      2013లో స్వామీ వివేకానందుని తో మేము

http://yendadaschool.weebly.com