జలియన్ వాలాభాగ్ నరమేదానికి నేటితో 95 ఏళ్ళు. అమరులయిన అమాయకులకు అంజలి ఘటిస్తున్న ఎండాడ పాఠశాల పిల్లలు

13/04/2014 17:07
నేటి ఉదయం పాఠశాలలో జలియన్ వాలాభాగ్  దుర్గటణలో 1919 ఏప్రిల్13 న అమరులయిన అమాయకులకు అంజలి ఘటించారు.
https://yendadaschool.weebly.com