Independence Day 2014

14/08/2014 09:41
మా  పాఠ శాల లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా  నిర్వహించడమైనది. 

రామాలయ ధర్మకర్త శ్రీ శంకరరావు గారు, ప్రిన్స్ అధినేత శ్రీ నవీన్ గారు, శ్రీ శేఖర్ శ్రీను గారు హాజరవగా

 ప్రధానోపాధ్యాయులు శ్రీ జి రవి గారితో కలసి జాతీయ జెంఢాను ఆవిస్కరించిరి.

తేది 10.8.2014 న విశాఖ కేంద్ర కారాగారంలో మా  పాఠ శాల విద్యార్ధులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుక  నిర్వహించారు.

పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

https://yendadaschool.weebly.com